Skip to main content

Posts

Showing posts from February, 2018

Why???

పురిటలోనే ఆడపిల్లల లను చంపడం సుమమ? మరనం తర్వాత మరో జన్మ ఉందో లేదో తెలియదు కాని జీవిస్తునే ప్రతీ క్షణం మరనిస్తూనే ఉన్నారు. ఒక్క సారి ఆడదాన్నిగా క్షణం గడుపు, మరలా జన్మ ఎత్తడానికి భయపడతావూ. వయసుకు వఛ్చాకా కన్నావాళ్ళు తమ కూతురుని ఒంటరిగా బయటకు పంపడానికి భయపడతారు. మళ్ళీ ఇంటకి వఛ్ఛేధాక కంగారు పడుతుంటారు. పెళ్ళీ ఈడు వఛ్చాక తమ స్థోమత సరిపడా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. కట్నం ఆశతో కట్టుకున్నాదాన్నే చిత్ర హింసలు పెడుతున్నారు. కూతురు జీవితం నాశనం కాకూడదు అని కన్సవాళ్ళు ఎంతో కస్టపడీ మంచి సంబందం చూస్తారు. ఇక్కడ మంచి అంటే ఎక్కువ డబ్బు అని అర్థం. ఎంత బాధ ఉన్న , సంతోషాన్ని భయట పెట్టి కూతురుని అత్తారింటికి పంపిస్తారు. కొంత కాలానికి, కట్టుకున్నా వాడు వేదించడం మొదలు పెడితే , అత్త-మామలు నిందలు వేసి ముగిస్తారు.  ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో కూడా, గుండెల్లో ఉన్న భాదని ఎవరితో పంచుకోవాలో ఒంటరిగానే రోదిస్తూటారు. క్రూర జంతువులుగా ప్రవత్నించీ , కట్టుకున్నా దాన్ని ఇంటి నుంచి గెంటేస్తే , ఏ దిక్కన వెళ్లాలో తెలీక మళ్ళీ పుట్టింటికి వస్తారు. అప్పుడు కన్నావాళ్లూ పడే భాద చెప్తే అర్థం కానిది , చూస్తే కన