Skip to main content

Posts

Showing posts from November, 2018

Prema

జీవితం లో అన్ని కావలిసినవన్నీ దొరుకుతాయి అంటారు. .. అబద్ధం అని చెప్పలేను  కానీ నిజం అని నమ్మలేను !!! కష్టపడితే అన్ని మన దగ్గరికి వొస్తాయి అంటారు కాని ప్రేమించిన ప్రేమ ఎంత ప్రేమించిన మన దగ్గరికి ఎందుకు రాదూ? నిన్ను చూడగానే ప్రేమించలేదు కానీ  ... చూస్తూ ఉండగానే ప్రేమించా !!! నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ దూరం అవతావని భయం. .. దూరం అయ్యాక ఇక దగ్గర అవ్వలేను అని భయం . నేను హై స్టడీస్ కి బెంగుళూరు కి వెళ్తే దూరం అయ్యాను కాబట్టి నీ పై ప్రేమ చచ్చిపోయింది అన్నావ్... ఇప్పుడు శాశ్వతంగా లేకుండా పోయా ... ఇప్పుడు కూడా ప్రేమ లేదంటావా??? నువ్వు దగ్గర ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకోవాలి అనిపిస్తు వుండేది ... ఏక్కడ దూరం అవుతానని భయంతో...  బెంగుళూరు లో ఉన్నప్పుడు నీతో మాట్లాడాలని,  ఒక్క సారి చూడాలి అని వుండేది. .. వీలు లేక కానీ  ప్రేమ లేక కాదు...  అర్జున్ , నీ పై ప్రేమ పుట్టింది ప్రేమించడానికే కానీ ద్వేషించడానికి,  దూరం పెంచండానికి కాదు !!! బహుశా ఇది అర్ధం అయ్యి ఉంటె మనం ఒక్కరయ్యే వాళ్ళం. .. నిన్న చుసిన ఆ క్షణం ... నిన్ను పొందిన ఆ క్షణం నేను నీవైనా ఆ క్షణం నీవు దూరం అయినా ఆ క్షణం నేను వొదుల