జీవితం లో అన్ని కావలిసినవన్నీ దొరుకుతాయి అంటారు. ..
అబద్ధం అని చెప్పలేను కానీ నిజం అని నమ్మలేను !!!
కష్టపడితే అన్ని మన దగ్గరికి వొస్తాయి అంటారు కాని ప్రేమించిన ప్రేమ ఎంత ప్రేమించిన మన దగ్గరికి ఎందుకు రాదూ?
నిన్ను చూడగానే ప్రేమించలేదు కానీ ...
చూస్తూ ఉండగానే ప్రేమించా !!!
నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ దూరం అవతావని భయం. .. దూరం అయ్యాక ఇక దగ్గర అవ్వలేను అని భయం .
నేను హై స్టడీస్ కి బెంగుళూరు కి వెళ్తే దూరం అయ్యాను కాబట్టి నీ పై ప్రేమ చచ్చిపోయింది అన్నావ్...
ఇప్పుడు శాశ్వతంగా లేకుండా పోయా ... ఇప్పుడు కూడా ప్రేమ లేదంటావా???
నువ్వు దగ్గర ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకోవాలి అనిపిస్తు వుండేది ... ఏక్కడ దూరం అవుతానని భయంతో... బెంగుళూరు లో ఉన్నప్పుడు నీతో మాట్లాడాలని, ఒక్క సారి చూడాలి అని వుండేది. .. వీలు లేక కానీ ప్రేమ లేక కాదు... అర్జున్ , నీ పై ప్రేమ పుట్టింది ప్రేమించడానికే కానీ ద్వేషించడానికి, దూరం పెంచండానికి కాదు !!! బహుశా ఇది అర్ధం అయ్యి ఉంటె మనం ఒక్కరయ్యే వాళ్ళం. ..
నిన్న చుసిన ఆ క్షణం ...
నిన్ను పొందిన ఆ క్షణం
నేను నీవైనా ఆ క్షణం
నీవు దూరం అయినా ఆ క్షణం
నేను వొదులుకున్నానను నా ప్రాణం
నేను వొదులుకున్నానను నా జీవితం
నేను ఏనాటికి అయినా నీకే అంకితం. ..
నీకే అంకితం...
నీకే అంకితం...
నా నుంచి దూరం అయినా నా నుంచి వేరు కాలేక పోయావు...
నీతో ఉన్న క్షణాలు నాలో నేను మర్చిపోయా ..
నా కన్నీరు తో ఓ సముద్ద్రపు అలల వికసించి నీ జ్ఞాపకాలు మర్చిపోవాలనుకున్న కానీ ఆ సముద్రపు అల కూడా నీ నుంచి వేరు కాలేక నీ ఆస్తికలలో విలీనం అయ్యింది
ఓ కలలాగా చూడాలని తపస్విస్తున్న
నీ జ్ఞాపకం ఓ జీవితం
నీ ప్రేమ ఇక శాశ్వతం...
పియా : ఇక వెళదామా?
అర్జున్ : హా సరే. . .
పియా : ఓహ్ ఒబీవీయస్లీ నువ్వు రెడీ గానే ఉంటావ్ గా మర్చిపోయా... సిల్లీ క్వశ్చన్ రైట్?
అర్జున్ : బేబీ ఏంటిది ? నువ్వు ఫోర్స్ చేసి నన్ను బలవతంగా ఒప్పించి రెడీ చేసావ్ ... ఇప్పుడు నువ్వు అలా అంటే ఎలా? Sorry నేను రాను
పియా : జోక్ చేసాలే బాబు ... త్వరగా రా . . టైమ్ అవుతుంది !!!
అర్జున్ : ఓహ్ దేవుడా !!! మాకు ఒక అప్డేటెడ్ డిక్షనరీ ఇవ్వు . ఈ అమ్మాయిలా మాటలు అస్సలు అర్ధమే కాదు ...
పియా : హే ... త్వరగా వోచేయి
అర్జున్ : హా ఉండు వొస్తున్నా ... అరుస్తావెందుకు???
పియా : you know what... దేవుడు కూడా amazon లో అప్డేటెడ్ డిక్షనరీ చూస్తున్నాడు ఒకటి ఆర్డర్ చేద్దామని ...
అర్జున్ : దీనికేం తక్కువలేదు ...
(At siya place)
పియ : ఏమైందండి? వెళ్ళండి ...
అర్జున్ : నేను కలలో కూడా అనుకోలేదు నువ్వు ఇలా సపోర్ట్ చేస్తావని ... i really thankful to you...
పియా : నీకు థాంక్స్ చెప్పడానికి నేను లైఫ్ లాంగ్ ఉంటాను గాని. .. ఇప్పుడు అయితే నువ్వు వెళ్లి సియా ని మీట్ అవ్వు ... she is waiting.. . Just go...
అర్జున్ : hugs and cries
పియా : ఏమైంది రా ?
(She touch his hands and control his emotions )
సియా : dress బా ఉంది రా.. . I మీన్ బా ఉంది అర్జున్ you look cool
అర్జున్ : పియా సెలక్షన్ ... నాకు ఏది ఇష్టమో అన్ని తెలుసు పియా కి...
సియా : హా ... అది తెలుస్తూనే ఉంది.. . అందుకే గా మనం ఇప్పుడు ఇలా మీట్ అయ్యాం.. . I mean ...So... how is your life going on ?
అర్జున్ : ఒకప్పుడు బా ఉండేది ... ఇప్పుడు బా ఉంది
సియా : అర్ధం కాలేదు
అర్జున్ : అర్ధం అవ్వదు కూడా... నీ లైఫ్ ఎలా ఉంది ?
సియా : just counting no. Of sunrise and sunsets.. .ఇంకా ఏంటి చెప్పు
అర్జున్ : హే ... ఔను నువ్వు ఇంకా మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు?
సియా : I was enguaged .. కొద్దీ రోజుల ముందే బ్రేక్ అప్ అయ్యింది
అర్జున్ : హే ఏమైంది ?
సియా : ఏవో కొన్ని ఇష్యూస్
అర్జున్ : Ohh .. కొన్ని ఇష్యూస్ ... సో, నాతో డిస్కస్ చేయదల్చుకోలేదు రైట్ ఫైన్ ... అమ్మ నాన్న ఎలా ఉన్నారు?
Siya: అర్జున్... నీకు తెసులు గా నీతో అన్ని విషయాలు షేర్ చేస్తా అని ... ఎందుకు అలా అంటావ్ ??? రాజీవ్ తో కొన్ని నెలల ముందు enguagement అయ్యింది . స్టార్టింగ్ లో నార్మల్ గా ఉండేవాడు. .. ఆ తర్వాత తెల్సింది తను alchohol కి అడిక్ట్ అయ్యాడు అని ... నన్ను చాలా టార్చర్ చేసాడు... తనకి మనీ అవసరం ఉంటె నన్ను వేరే ఒకరికి అమ్మేస్తుంటే , బాధ తట్టుకోలేక అమ్మ కి చెప్తే అప్పుడు అమ్మ ఏముందో తెలుసా?
"మొదట్లో మీ నాన్న కూడా ఇలా నే ఉండేవాడు ... పెళ్లి అయ్యాక అన్ని సర్దుకుంటాయి !!! మన గుప్పిట్లో ఉంచుకోవాలి ... అవి నీకు తెలుస్తాయి లే" అంది.
బట్ నాకు అంత ఓపిక లేదు అర్జున్ ... i am just ......
అర్జున్ : dont fikar... పియా ఇప్పుడు sophisticated లాయర్ ... ఇలాంటి చాలా వొస్తూ ఉంటాయి తన దగ్గరికి.. . She will take care ... నువ్వు బాధ పడకు. ..Ok na ?
నాతో వొచ్చేయి ఇప్పుడు ... సమస్య తీరే దాకా మాతో ఉండు ... u know what , piya నే నన్ను ఫోర్స్ చేసింది నిన్ను మీట్ అవ్వమని. .. పెళ్లి అయినా 3 ఇయర్స్ లో ఎప్పుడు ఇద్దరి మధ్య గొడవలు రాలేదు ... because she understand me a lot
సియా : థాంక్స్ అర్జున్... బట్ sorry... నేను ఇప్పుడు వేరే sollution కనుక్కున్నాను ...వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్న .. Hope అక్కడ peaceful గా ఉంటుంది కావొచ్చు ... గుర్తుకువొచ్చినప్పుడు తలుచుకో , నీ ముందు ఉంటా.. . పియా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ..
అర్జున్ : Ok but take care... సమస్య వొచినప్పుడు మేము ఉన్నామని గుర్తుపెట్టుకో.. . పియా నీతో టచ్ లో ఉంటుంది ... నెక్స్ట్ ఎం చేయాలో ఫోన్ లో చెప్తది.. . See you soon
సియా : మర్చిపోతే కదా గుర్తుపెట్టుకోవడానికి.. . ఎప్పుడు నీ వెనకాలే ఉంటా ... thanks a lot foreverything... miss you !!!
(Arjun forgets his car key's and went back to take and suddenly he saw the crowd formed... He went near and saw siya yoot the poison)

Comments
Post a Comment